వైయస్ దివ్య స్మృతికి విశాఖ నివాళి-2 వీడియో
దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖరరెడ్డికి విశాఖనగర జర్నలిస్టులు శనివారం ఉదయం జరిగిన సంతాపసభలో ఘనంగా నివాళులు అర్పించారు.వైయస్ తో తమ అనుబంధాలనునెమరువేసుకుని తల్లడిల్లారు.ఎంతటివిపత్కర స్థితిలోనైనా విధినిర్వహణలో ఎలాంటి ఉద్వేగాలకు గురికాని పాత్రికేయులు వైయస్ పాత్రికేయప్రపంచానికి చేసిన మేళ్ళను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ... Continue Reading
No Comments

