భాషా సాహిత్యాలులేని జాతి ఇవాళ ప్రపంచంలో ఎంత వెతికినా ఎక్కడా కనబడదు. క్రీస్తుశకం ప్రారంభానికి ముందుగా ఎన్నో శతాబ్దాల నుంచే తెలుగువారు వివిధ ప్రాంతాలలో జీవించిన దాఖలాలు ఉన్నాయి. శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల ఏళ్ళు ... Continue Reading