స్వాగతం!సుస్వాగతం! http://www.itsvizag.com/ కు హృదయపూర్వక స్వాగతం. భారతదేశపు తూర్పుతీరానికి ఆభరణమని,సిటీ ఆఒహ్ ది డెస్టినీగా,ఉక్కునగరంగా,రేవుపట్టణంగా,ఆంధ్రుల పారిశ్రామిక రాజధానిగా,కళలకాణాచిగా,విఖ్యాతసాహితీవేత్తల పుట్టినిల్లుగా నీరాజనలందుకుంటున్న విశాఖపట్నం నుంచి వెలువడుతున్న సమగ్రమైన వెబ్ సైట్ http://www.itsvizag.com/ కు స్వాగతం. విశాఖనుంచి లెక్కకు మిక్కిలిగా వెబ్ సైటులు పనిచేస్తున్నాయి.కానీ మాప్రత్యేకత ఏమనగా....తెలుగు ఇంగ్లీషు భాషల్లో ... Continue Reading