రాసీరాసేను-10 : ‘న’కారపు రాత్రుళ్ళు
చీకటి రాత్రుళ్ళ వానా
సెల్లు రేడియోలో గానా
దీపం వెలుతురులో ఖానా
అయినా మెదడు ఎప్పట్లాగే కార్ఖానా
దానిలోపలి గల్లీల్లో జానా
జ్ఞాపకాల మలుపుల్లో ఖోనా
అమ్మ అదిలింపులకి ఈలోకంలోకి వాపస్ ఆనా
పిమ్మట అక్షింతల పానా
ఓయ్, ఎక్కడ్నున్నావోయ్ నానా
నువ్వు పిలిచావంటే నేను రానా
తమిళంలో ఏనుగు యానా
నిద్రా, బంగారం ఏదైనా మనకు ... Continue Reading
No Comments
రాసీరాసేను 9: అంత్య ప్రాసల జిడ్డు
అంత్యప్రాసల జిడ్డు
వదలక తింటోంది హెడ్డు
నా మెదడే కాబోలు దాని బ్రెడ్డు
బిగిసిన పిడికిళ్ళతో మీ మొహం రెడ్డు
ఇక నాపై మీ దాడినాప నావద్ద లేదు తెడ్డు
అయినా ఏం చేస్తాం మీ కోపాలే నా ఫుడ్డు
అపుడే చిన్ని నా బొజ్జకు వెరీ గుడ్డు ... Continue Reading
1 Comments
రాసీరాసేను 8: అతను
అతను ఆలోచనల్లో కింగు
చేసేది డబ్బాకవతల థింకింగు
అని అతనితో సహా కొందరి ఫీలింగు
ఆపై ఆలోచనల్ని పట్టుకునేందుకు జంపింగు
పట్టుకున్నాక ఆనందంలో డాన్సింగు
పాతకాలపు పెన్నీ షిల్లింగు
లతో వెళ్ళిపోవాలని బీజింగు
ఇతగాడి మెగా ప్లానింగు
అవకాశాలకోసం జీవితకాలం వెయిటింగు
ఒక్కసారైనా వచ్చిందాన్ని చేస్కోడు సేవింగు
జీవితం చేతుల్లో తింటూంటాడు బీటింగు
అయినా మారడు ఇతగాడో ... Continue Reading
No Comments
రాసీరాసేను-7 మీటింగులు
శుభమా అని శుక్రవారం వస్తే - మీటింగని గంటలగ్గంటలు కూర్చోబెడితే ఎలా!
ఈ మీటింగులున్నాయే మీటింగులు
వీటికంటే నయం వీథి బోరింగులు
అయ్యుంటే ఇవన్నీ డేటింగులు
జీవితమంతా ఇక ఎంజాయింగులు
వీటికోసం తిండి ఎగ్గొట్టి చేస్తాం డైటింగులు
లేటవకూడదని చేస్తాం మరెన్నో ఫైటింగులు
కానీ, మీటింగులు ఉత్త కోటింగులు
పైపై మెరుగులతో షూటింగులు
మన ... Continue Reading
No Comments
రాసీరాసేను-6: రాసీ విప్లవకారిణి
నెలరోజులుగా రాయలేదుకదా - విప్లవం తలకెక్కి జనాన్ని తిడుతూ కూర్చున్నా.
చివరాఖరికి ఈ బుల్లి తిట్టు కవిత తయారుచేశా - ప్రాపగాండా మెటీరియల్ కోసం.
గుంపుల్లో గోవిందయ్య జనం
చేసేదంతా భజనం
ఆపై సామూహిక భోజనం
నువ్వన్నావా నేను ఏక్ నిరంజనం
వెంటనే చేసేస్తారు నిమజ్జనం
నీదగ్గరుందంటివా అంజనం
నీకు పట్టేస్తారు నీరాజనం
ఇలాంటివారున్నారే ... Continue Reading
No Comments
యాణ్డీ…ఈయనేరిండీ???-1
తొందర,ఆదుర్దా,కంగారు,కొంపలంటుకుంటున్న హడావుడి ఇలా వంద రూపాలలో కనిపిస్తుంది ఇవ్వాళ్టి జనాల దూకుడు.ఇటీవల ఒక వైజ్ఞానిక పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం అతివేగంతో వాహనాలు నడిపేవారికి,సాధారణవేగంతో వెళ్ళేవారు గమ్యస్థానం చేరేందుకు పట్టే సమయంలో వ్యత్యాసం కేవలం మూడంటే మూడు నిమిషాలు. సాధారణవేగంతో వెళ్ళేవారు ... Continue Reading
No Comments
బంగారు రాజు వితరణ
పుస్తకపఠనం పట్ల ఆసక్తి ఉండి కూడా గ్రంధాలయ సభ్యత్వం చెల్లించలేని బాల పాఠకులకొరకు
విశాఖపట్నం రాయల్ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు బంగారు రాజు సాయం అందించేందుకు ముందుకొచ్చారు.ఆర్ధికకారణాల వల్ల విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో సభ్యత్వం తీసుకోలేని పదిమంది బాలలకు ఆయన ముందే ... Continue Reading
1 Comments
ప్చ్!తెలుగమ్మాయి అయిపోయింది!!!
Posted On 04 May 2010 By Rajendra Kumar Devarapalli. Under Telugu.
ప్చ్!తెలుగమ్మాయి అయిపోయింది!!!
అందచందాలుండి,కొద్దోగొప్పో నటన ఉండి కూడా ఈ అమ్మాయి తెలుగమ్మాయి కావటం వల్ల పాపం తెలుగుసినిమా నిర్మాతలు ప్రాముఖ్యత లేనిపాత్రలో లేదా ఐటం గర్ల్ లాగానో చూయిస్తున్నారు తప్ప ప్రాధాన్యమున్న వేషాలేవీ ఇవ్వటం లేదు.చెప్పండి ఎవరీమె?
... Continue Reading
1 Comments
