పుస్తకపఠనం పట్ల ఆసక్తి ఉండి కూడా గ్రంధాలయ సభ్యత్వం చెల్లించలేని బాల పాఠకులకొరకు
విశాఖపట్నం రాయల్ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు బంగారు రాజు సాయం అందించేందుకు ముందుకొచ్చారు.ఆర్ధికకారణాల వల్ల విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో సభ్యత్వం తీసుకోలేని పదిమంది బాలలకు ఆయన ముందే సభ్యత్వరుసుము చెల్లించారు.మంగళవారం ఉదయం వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను విశాఖపట్నం పౌరగ్రంధాలయానికి వచ్చిన బంగార్రాజు,గ్రంధాలయాధికారి కృష్ణారెడ్డితో మాట్లాడుతూ ఉండగా ఆర్ధికకారణాల వల్ల గ్రంధాలయ సభ్యత్వం తీసుకోలేని పిల్లల అంశం చర్చకు రాగా వెంటనే బంగార్రాజు పది మందికి కావాల్సిన సభ్యత్వరుసుము అప్పటికప్పుడు చెల్లించారు.మరెంతమంది పిల్లలకొరకైనా తను ఈ విషయంలో తనవంతు సాయమందించగలనని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందించారు.
One Response to “బంగారు రాజు వితరణ”
Leave a Reply
Related Articles From This Category
రాసీరాసేను-12: శుక్రవారం సాయంత్రం
Posted On Saturday, August 28th 2010ఉందింకా ముప్పావు గంట కానీ మనసేమో ఇంటి దారి వెంట చూపులేమో గేటు వంక మేనేజరు చూస్తాడేమో అని శంక ఈ ఆఫీసు పనొక తుమ్మ ...
కష్టాల్లో ఖడ్గం హీరోలు
Posted On Monday, August 23rd 2010కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలోని హీరోలు ముగ్గురూ కాస్తఅటూ ఇటూగా ఒకేసారి కష్టాల్లో పడిపోయారు.రవితేజ,శ్రీకాంత్,ప్రకాష్ రాజ్ ...
‘ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యం ‘ అనే అంశం మీద పరిశోధన
Posted On Monday, August 23rd 2010చాలా సంతోషమనిపించింది.నేను బ్లాగు మొదలుపిట్టిన మొదట్లో రీసెర్చికి కావసినంత విషయం వుందని, జరగాలని ఆశించినవాడిలో నేను ఒకణ్ణి.ఇప్పుడు అది నిజం ...
తెలుగు గ్రీటింగ్స్ నుండి శుభాకాంక్షలతో
Posted On Tuesday, August 10th 2010నమస్కారం ఈ నెలలో మూడు ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయి 15వ తేదీన భారత స్వాతంత్ర దినం 20న వరలక్ష్మీ వ్రతం 24న రాఖీ పౌర్ణమి ఈ ...
Pages
Recent Comments
- Tejaswini,A.B. on JAWAHARLAL NEHRU SCHOLARSHIPS FOR DOCTORAL STUDIES 2010
- C.S.Darshan on Indian Army Short Service Commission (SSC) Veterinary Corps Entry
- divya on Bank of India online application for 2000 General Banking Officers
- p.jagadish kumar on Chargeman-II (Factory) jobs at Indian Navy Naval Armament Depot
- bhanu on punjab & maharashtra co-op bank ltd Recruitment of Management Trainee and Trainee Data Entry Operator Trainee jobs
-
Recent Posts
Meta
Archives
Blogroll








I AM VERY HAPY THART VETEREN PEOPLE LIKE SRI.BANGARRAJU EXTEND THEIR HELPFUL HAND FOR THE GROWTH OF VISAKHAPATNAM PUBLIC LIABRARY WHICH IS INTENDED TO PROMOTE READING FACULTY AMONG VIZAG CITZENS. MY BIG HAND TO SRI. BANGARRAJU!!!