దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖరరెడ్డికి విశాఖనగర జర్నలిస్టులు శనివారం ఉదయం జరిగిన సంతాపసభలో ఘనంగా నివాళులు అర్పించారు.వైయస్ తో తమ అనుబంధాలనునెమరువేసుకుని తల్లడిల్లారు.ఎంతటివిపత్కర స్థితిలోనైనా విధినిర్వహణలో ఎలాంటి ఉద్వేగాలకు గురికాని పాత్రికేయులు వైయస్ పాత్రికేయప్రపంచానికి చేసిన మేళ్ళను జ్ఞప్తికి తెచ్చుకుంటూ విలపించారు.ఆసాంతం ఉద్విగ్నవాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికయులు ప్రసంగించారు.వైయస్ చిత్రపటంతోపాటు వైజాగ్ జర్నలిస్టు ఫోరం సభ్యులకు నివాస స్థలాల కొరకు ఎంతో కృషిచేసిన ఐ.ఏ.ఎస్.అధికారి పి.సుబ్రమణ్యం ఛాయాచిత్రాన్ని కూడా సభాస్థలంలో ఉంచారు.
ఈ సందర్భంగా టీవి9 విశాఖపట్నం కోఆర్డినేటర్ శశాంక మోహన్ మాట్లాడుతూ..
ది హిందూ దినపత్రిక వైజాగ్ బ్యూరో ఛీఫ్ ప్రభాకర శర్మ తన ప్రసంగంలో
ప్రసంగాల అనంతరం సభ్యులు వైయస్.పి.యస్ ల చిత్రపటాలకు పుష్పనివాళులు అర్పించారు.
వై యస్ 2004 శాసనసభ ఎన్నికల ముందు జరిపిన పాదయాత్రలో ఆయనతోపాటు సుమారు నాలుగురోజులపాటు తానూ నడిచిన అనుభవాలను ఎంతో హృదయవిదారకంగా వివరిస్తున్న ఎన్.నాగేశ్వరరావు(ఎన్ ఎన్నార్)

వై.యస్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పదకొండువేల రూపాయలస్కాలర్ షిప్ ను వై యస్ పేరు మీద ప్రకటించిన ప్యూచర్ ఫ్రేమ్స్ అధినేత కుర్రా విజయకుమార్.

అనంతరం వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి వైజాగ్ డైలీ,ఇన్ ఫో తో మాట్లాడుతూ..
విశాఖనగర పాత్రికేయులతో వై.యస్ ఎంత ఆదరాభిమానలతో వ్యవహరించారో పేర్కొంటూ..
తమ ఫోరం తరపున వై.యస్ స్మరణ లో భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను వివరిస్తూ



